Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ నామినేషన్ దాఖలు

తాంసి మండలంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ రత్న ప్రకాష్ దాఖలు మన భారత్, తాంసి: మండల కేంద్రంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం తాంసి(బి) గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి నాయకుడు కృష్ణ రత్న ప్రకాష్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ దాఖలు అనంతరం మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ మాట్లాడుతూ.. “తాంసి గ్రామ అభివృద్ధి నా...

Read Full Article

Share with friends