సర్పంచ్ పదవి కోసమే పెళ్లి.. చివరికి నిరాశే.!
సర్పంచ్ పదవి కోసమే పెళ్లి… చివరికి నిరాశే! మన భారత్ – తెలంగాణ డెస్క్, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో జరిగిన ఓ విచిత్ర ఘటన నెటిజన్లలో నవ్వులు పూయించింది. సర్పంచ్ కావాలనే కోరికతో హుటాహుటిన పెళ్లి చేసుకున్న వ్యక్తి చివరికి బోల్తా పడ్డారు. కరీంనగర్ జిల్లా నాగిరెడ్డిపూర్ గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముచ్చె శంకర్ వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు....