Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దారుణం… గర్భిణికి నిప్పంటించిన భర్త.!

కేరళలో దారుణం… గర్భిణిని నిప్పంటించిన భర్త! మన భారత్ – క్రైమ్ డెస్క్, కేరళ, మట్టుమల: రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తిన ఘోర ఘటన మట్టుమల ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. గర్భిణి మహిళ అర్చన మృతిపై మొదట ఆత్మహత్యగా అనుమానించిన పోలీసులు, దర్యాప్తు తర్వాత ఇది హత్యేనని తేల్చారు. కట్న వేధింపులు, ఇళ్లలో జరుగుతున్న హింస ఈ భయానక పరిణామానికి దారితీసిందని అర్చన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్చన మరణంపై ఆమె భర్త షారన్, అత్త రజిని, మరో...

Read Full Article

Share with friends