Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అయ్యప్ప స్వాములకు శుభవార్త..

అయ్యప్ప స్వాములకు శుభవార్త… ఇరుముడి తో విమాన ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ మన భారత్, న్యూఢిల్లీ: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. ఇకపై ఇరుముడి కట్టుతోనే భక్తులు విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతి లభించింది. ఈరోజు నుంచే అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు జనవరి 20 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర విమానయానశాఖ ప్రకటించింది. విమానాల్లో ఇరుముడి అనుమతికి సంబంధించిన అధికారిక అనుమతులను జారీ చేసినట్టు కేంద్ర విమానయాన శాఖ...

Read Full Article

Share with friends