Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తొలిరోజే నామినేషన్ల వరద.!

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహం ఉరకలు – సర్పంచ్, వార్డు స్థానాలకు భారీ ఎత్తున దరఖాస్తులు మన భారత్, తెలంగాణ: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి రోజు నుంచే భారీ స్పందన లభించింది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు నామినేషన్ల దాఖలులో హడావుడి చేశారు. ఒక్కరోజులోనే 3,242 సర్పంచ్, 1,821 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు సమర్పించడంతో ఎన్నికల వేడి స్పష్టమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకారం, తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఈ...

Read Full Article

Share with friends