ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.40 లక్షలు..
ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామానికి 40 లక్షలు ఇస్తా: బాల్డ్ యాదగిరి మన భారత్, రాజాపేట: రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చిన బాల్డ్ యాదగిరి కీలక ప్రకటన చేశారు. తాను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి కోసం తన వ్యక్తిగత నిధుల నుంచి ₹40 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తానని ఆయన ప్రకటించారు. తనకు నలుగురు సంతానం ఉన్నప్పటికీ ప్రస్తుత సర్పంచ్ నిబంధనలు తనకు అనుకూలంగా...