మూడు నెలలుగా వేతనాలు లేవు..
మూడు నెలలుగా వేతనాలు లేవు… ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్‌లకు తీవ్ర ఇబ్బందులు మన భారత్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కావెంజర్‌లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణ సైతం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణం శుభ్రపరిచే బాధ్యతను నిర్వర్తిస్తున్న వీరు దైనందిన ఖర్చులకూ డబ్బుల్లేక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో స్కావెంజర్‌ల సమస్యలను యూనియన్ నేతలు వెలుగులోకి తెచ్చారు....