Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భార్యపై దాడి… భర్త రిమాండ్‌కు

మద్యం మత్తులో భార్యపై దాడి… భర్త రిమాండ్‌కు తరలింపు మన భారత్, తాంసి: మండలంలోని కప్పర్ల గ్రామంలో గృహహింస ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ ఫణిదర్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. కప్పర్ల గ్రామానికి చెందిన మల్లెల నరేష్ మద్యానికి బానిసై తరచూ భార్య లావణ్యతో గొడవపడి వేధింపులకు గురి చేసేవాడు. ఈ నెల 23న పరిస్థితి మరింత విషమించి, మద్యం...

Read Full Article

Share with friends