Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

“లడ్డూ క్వాలిటీపై రాజీ లేదు’ : సజ్జల

‘లడ్డూ క్వాలిటీపై రాజీ లేదు’ – సజ్జల తీవ్ర వ్యాఖ్యలు, విచారణలో పారదర్శకత లేదంటూ విమర్శ మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: తిరుమల లడ్డూ నాణ్యతపై జరుగుతున్న వివాదం మరింత రాజకీయ రంగు సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని టార్గెట్ చేస్తూ లడ్డూ, నెయ్యి కల్తీ విచారణ సాగుతోందని ఆయన ఆరోపించారు. “కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. తిరుమల లడ్డూ విషయంలో మేము...

Read Full Article

Share with friends