హైకమాండ్ ఒక్క మాటతో క్లారిటీ: సిద్దరామయ్య
హైకమాండ్ ఒక్క మాటతో క్లారిటీ: సిద్దరామయ్య వ్యాఖ్యలు రాజకీయాల్లో హీట్ పెంచాయి మన భారత్, కర్ణాటక: కర్ణాటకలో సీఎం మార్పు చర్చలు మళ్లీ వేడి పుట్టిస్తున్న వేళ, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మార్పు వివాదానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడం, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం సమంజసమేనని, అందుకు ఆంక్షలేమీ లేవని తెలిపారు. అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్...