Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీసీఐ నిబంధనలతో రైతులకు ఇబ్బందులు 

సీసీఐ నిబంధనలతో రైతులకు ఇబ్బందులు మన భారత్, నాగర్ కర్నూల్: జిల్లాలో పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమలు చేస్తున్న విధానాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సామాజిక ఉద్యమకారుడు వావిలాల రాజశేఖర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేస్తామని సీసీఐ విధించిన షరతు అన్నదాతలకు కొత్త సమస్యగా మారిందన్నారు. కపాస్ కిసాన్ యాప్‌లో కొనుగోలు వివరాలు నమోదు చేసే ప్రక్రియ అత్యంత క్లిష్టంగా...

Read Full Article

Share with friends