పంట నష్టం.. యువ రైతు ఆత్మహత్య
పంట నష్టం… యువ రైతు ఆత్మహత్య మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డోర్లీ గ్రామానికి చెందిన జలారపు లింగన్న (22) అనే యువరైతు పంట నష్టాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాకలి కులానికి చెందిన లింగన్న తన తండ్రి జలారపు కిష్టన్న పేరుతో ఉన్న మూడు ఎకరాలు 30 గుంటల పొలంలో కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ సీజన్లో పత్తి పంట...