నేడు కొడంగల్ కు సీఎం రేవంత్ రాక..
నేడు కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి — గ్రీన్ ఫీల్డ్ కిచెన్ శంకుస్థాపన మన భారత్, తెలంగాణ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్ ను సందర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన, పోషకాహారం తో కూడిన భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించబోయే గ్రీన్ ఫీల్డ్ కిచెన్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 ప్రభుత్వ పాఠశాలలలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో...