Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం…మోదీ

వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం… ఐబీఎస్ఏ నాయకులతో ప్రధాని మోదీ చర్చలు మన భారత్, జొహానెస్బర్గ్ :  జొహానెస్బర్గ్‌లో జరుగుతున్న జి20 సమ్మిట్‌లో ఐబీఎస్ఏ (ఇండియా–బ్రెజిల్–సౌత్ ఆఫ్రికా) నాయకుల సమావేశం కీలకంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో విస్తృత చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ, వాతావరణ మార్పులకు ఎదురొడ్డి నిలిచే వ్యవసాయ వ్యవస్థల కోసం ‘IBSA ఫండ్ ఫర్ క్లైమేట్...

Read Full Article

Share with friends