Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విశ్వసుందరిగా ఫాతిమా బోష్..

మిస్ యూనివర్స్ కిరీటం మిస్ మెక్సికో ఫాతిమా బోష్‌కు మన భారత్, బ్యూటీ: థాయలాండ్ వేదికగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్–2025 సౌందర్య పోటీల్లో ఈసారి విజేతగా నిలిచింది మెక్సికో అందాల భామ ఫాతిమా బోష్. గ్లోబల్ స్టేజ్‌పై తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహనతో ఆకట్టుకున్న ఆమెకు విశ్వసుందరి కిరీటం వరించింది. భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ ఈ పోటీల్లో పాల్గొన్నారు. మొదట టాప్ 30లో స్థానం దక్కించుకొని మంచి ప్రతిభ కనబరిచిన...

Read Full Article

Share with friends