“దేశం గర్వపడే విజయం” – సీఎం రేవంత్
నిఖత్ జరీన్ ‘పసిడి ప్రదర్శన’పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు ప్రపంచ వేదికపై దేశ కీర్తిని చాటిన తెలంగాణ గర్వకిరీటం మన భారత్, తెలంగాణ: వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో స్వర్ణ పతకం సాధించి భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన నిఖత్ జరీన్పై సీఎం ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు వెల్లువెత్తాయి. అద్భుత ప్రతిభ, దృఢ సంకల్పంతో ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను నలుదిశలా చాటిన నిఖత్ ప్రదర్శన అన్ని వర్గాల ప్రశంసలు పొందుతోంది....