Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ లేఖ..

ఓటర్ల జాబితా సవరణ నిలిపివేయండి: ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ లేఖ బెదిరింపుల ఆరోపణలతో బ్లోలపై సిఎం విమర్శలు మన భారత్ , బెంగాల్: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Summary Revision – SIR)ను తక్షణమే నిలిపివేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి అత్యవసరంగా లేఖ రాశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు పంపిన ఈ లేఖలో మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం...

Read Full Article

Share with friends