రూ.50 లక్షలతో తీసి… రూ.60 కోట్ల దాకా దూసుకెళ్లిన లాలో
రూ.50 లక్షలతో తీసి… రూ.60 కోట్ల దాకా దూసుకెళ్లిన లాలో మన భారత్:, గుజరాతీ:తక్కువ బడ్జెట్-అత్యధిక కలెక్షన్ల ఫార్ములాను గుజరాతీ సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ మరోసారి నిరూపించింది. కేవలం రూ.50 లక్షలతో తెరకెక్కించిన ఈ చిన్న చిత్రం.. విడుదల మొదటి రోజుల్లో పెద్దగా రాణించకపోయినా, ప్రేక్షకుల ప్రశంసలతో మౌత్‌టాక్ పెరుగుతూ రూ.60 కోట్లు వరకూ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. రిక్షా డ్రైవర్ లాలో జీవితం, అతని పోరాటం, భావోద్వేగాలు, చిన్న మనసుల్లోని పెద్ద...