Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నయనతార బర్త్‌ డే.. రూ.10 కోట్ల సర్ప్రైజ్ గిఫ్ట్ 

నయనతార బర్త్‌ డే.. రూ.10 కోట్ల సర్ప్రైజ్ గిఫ్ట్  మన భారత్, సెలబ్రిటీ: సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ నయనతార బర్త్‌డే (నవంబర్ 18) సందర్భంగా, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ మరోసారి తన ప్రేమను విలాసవంతమైన గిఫ్ట్‌తో వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం భార్యకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తూ ట్రెండ్‌ను కొనసాగిస్తున్న విఘ్నేశ్, ఈసారి నయనతారకు రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ ను గిఫ్ట్‌గా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుమారు రూ.10 కోట్లు...

Read Full Article

Share with friends