డిసెంబర్‌కి ముందే గడ్డకట్టే చలి..
డిసెంబర్‌కి ముందే గడ్డకట్టే చలి… తెలంగాణ ఉత్తరంలో జనజీవనం అస్తవ్యస్తం మన భారత్, హైదరాబాద్:ఈసారి చలికాలం తెలంగాణ రాష్ట్రాన్ని ముందుగానే వణికిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ వంటి ఉత్తర జిల్లాల్లో గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు గడ్డకట్టే చలిని అనుభవిస్తున్నారు. డిసెంబర్ మొదలయ్యేలోపే చలి పంజా విసరడం, గ్రామీణ ప్రాంతాల్లో జీవనపరమైన ఇబ్బందులను మరింత పెంచుతోంది. పగటిపూట కూడా చల్లని గాలులు దూసుకురావడంతో జనజీవనం స్తంభించిన స్థితి. మహారాష్ట్ర,...