విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కుట్ర…
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కుట్ర… కేంద్రంతో చేతులు కలిపిన బాబు: మాజీ మంత్రి రజినీ ఆరోపణలు మన భారత్, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ (VSP) ప్రైవేటీకరణపై రాజకీయ వేడి మరోసారి పెరిగింది. కేంద్రంతో కుమ్మక్కై ప్లాంటును ప్రైవేటు చేతులకు అప్పగించే కుట్రలు చేస్తున్నారని TDP అధినేత చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి రజినీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల బాబు చేసిన ‘వైట్ ఎలిఫెంట్’ వ్యాఖ్యలే ఆయన అసలు ఉద్దేశ్యానికి నిదర్శనమని రజినీ విమర్శించారు. NDAలో...