కృష్ణా జలాల లెక్కలు అస్తవ్యస్తం.. మంత్రి
కృష్ణా జలాల లెక్కలు అస్తవ్యస్తం… టెలిమెట్రీ స్టేషన్లకు ఏపీ సహకారం లేదు: మంత్రి ఉత్తమ్ మన భారత్, హైదరాబాద్: కృష్ణా నది జలాల వినియోగంపై స్పష్టత రావాలంటే టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు కీలకమని, అయితే ఆ పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడంలేదని తెలంగాణ నీటి వనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం పారదర్శకంగా ఉండటం కోసం ఇప్పటికే 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా...