Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఐబొమ్మ కేసులో ఈడీ ప్రవేశం..

ఐబొమ్మ కేసులో ఈడీ ప్రవేశం – మనీలాండరింగ్‌ కోణంపై దృష్టి మన భారత్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఐబొమ్మ కేసులో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు పంపించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌కు ఈడీ అధికారిక లేఖ రాసింది. ఐబొమ్మ వ్యవహారంలో భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానం నేపథ్యంలో ఈడీ ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించింది. కేసులో ప్రధాన నిందితుడు రవి ఖాతాల నుంచి ఇప్పటివరకు...

Read Full Article

Share with friends