నితీష్ ప్రమాణ స్వీకార వేడుకకు సీఎం చంద్రబాబు
నితీష్ ప్రమాణ స్వీకార వేడుకకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ఆహ్వానం మన భారత్, పాట్నా, నవంబర్ 18: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కానున్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ & పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్‌కు అధికారిక ఆహ్వానం అందింది. నవంబర్ 20న పట్నాలో జరగనున్న ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో...