Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

“కాంగ్రెస్కు కాదు… నవీన్‌కే మా సపోర్టు”

“కాంగ్రెస్కు కాదు… నవీన్‌కే మా సపోర్టు” – అసదుద్దీన్ స్పష్టం మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, వాస్తవానికి వ్యక్తిగతంగా నవీన్ యాదవ్‌కి మాత్రమే సపోర్టు చేశామని తెలిపారు. కొన్ని వర్గాలు తమ నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని...

Read Full Article

Share with friends