42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల వైపు.?
పార్టీ ఆధారంగా 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల వైపు? కాంగ్రెస్ కీలక నిర్ణయానికి రంగం సిద్ధం మన భారత్ , హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ ఓటర్ల శక్తి,...