వారణాసి సినిమా మహేశ్ బాబు ఫస్ట్ లుక్..
మహేశ్ బాబు ‘వారణాసి’ నుంచి వరుస సర్ప్రైజులు – టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ అదిర్చే విజువల్ ట్రీట్ మన భారత్, వారణాసి: భారత సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్ చిత్రం ‘వారణాసి’నుంచి ఒకేసారి పలు భారీ అప్డేట్‌లు బయటకు వచ్చాయి. Globe Trotter ఈవెంట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక అంశాలను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ సందర్భంగా మూవీ టైటిల్ ‘వారణాసి’, మహేశ్ బాబు ఫస్ట్...