ప్రతిపక్షంలోనూ గెలవని కాంగ్రెస్ : కేటీఆర్
ప్రతిపక్షంలోనూ గెలవని కాంగ్రెస్… కానీ మేము తిరిగి వస్తాం: KTR మన భారత్ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, BRS పార్టీకి గౌరవప్రదమైన ఓట్లు రావడం తమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. "ఈ ఎన్నిక మాకు ఎనర్జీ ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వానికి నిజమైన ప్రత్యామ్నాయమేమన్నది ప్రజలు మరోసారి స్పష్టం చేశారు"అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అప్పటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఉపఎన్నికలు...