బంగ్లాదేశ్లో మళ్లీ హింసా తాండవం..
బంగ్లాదేశ్లో మళ్లీ హింసా తాండవం.. ఢాకాలో బాంబు దాడులు, లాక్డౌన్ వాతావరణం మన భారత్,ఢాకా: బంగ్లాదేశ్ మరోసారి హింసకు కేంద్రమైంది. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై విచారణకు వ్యతిరేకంగా అవామీ లీగ్ కార్యకర్తలు చేపట్టిన నిరసనలు ఉధృతమయ్యాయి. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి, పలు ప్రాంతాల్లో నాటు బాంబు దాడులు, వాహనాల దహనం జరిగాయి. రాజధాని ఢాకా సహా పలు పట్టణాల్లో నిరసనకారులు రోడ్లపైకి దిగి, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు...