Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసా తాండవం..

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసా తాండవం.. ఢాకాలో బాంబు దాడులు, లాక్డౌన్ వాతావరణం మన భారత్,ఢాకా: బంగ్లాదేశ్ మరోసారి హింసకు కేంద్రమైంది. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై విచారణకు వ్యతిరేకంగా అవామీ లీగ్ కార్యకర్తలు చేపట్టిన నిరసనలు ఉధృతమయ్యాయి. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి, పలు ప్రాంతాల్లో నాటు బాంబు దాడులు, వాహనాల దహనం జరిగాయి. రాజధాని ఢాకా సహా పలు పట్టణాల్లో నిరసనకారులు రోడ్లపైకి దిగి, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు...

Read Full Article

Share with friends