Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో ఇండో–యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్ తరువాత కాంగ్రెస్‌ పెద్దలతో కీలక సమావేశం – రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించే అవకాశం మన భారత్‌, న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో జరుగుతున్న ఇండో–యూఎస్ సమ్మిట్‌ ప్రతినిధి బృందంతో భేటీ కానున్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార, సాంకేతిక, విద్యా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం సాగనుంది. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు, ఐటీ, రక్షణ, గ్రీన్ ఎనర్జీ,...

Read Full Article

Share with friends