ఎపిడ్యూరల్’ సేవలను అందుబాటులోకి తేవాలి
ప్రసవ నొప్పి తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ఎపిడ్యూరల్’ అందుబాటులోకి తేవాలి: జాగృతి నాయకురాలు కవిత మన భారత్, నిజామాబాద్: ప్రసవ సమయంలో మహిళలు ఎదుర్కొనే తీవ్రమైన నొప్పిని తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ‘ఎపిడ్యూరల్’ సేవలను అందుబాటులోకి తేవాలని జాగృతి నాయకురాలు కవిత సూచించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన " జనంబాట" (NLG) కార్యక్రమంలో మాట్లాడారు..“ప్రసవ సమయంలో ఆడబిడ్డలు భరించలేని నొప్పిని అనుభవిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం ‘ఎపిడ్యూరల్’ అనే మత్తు మందు ఇస్తారు. దాంతో మహిళలకు డెలివరీ...