Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రేపు భారీ ప్రకటన చేస్తా.. నారా లోకేష్

రేపు భారీ ప్రకటన: ఏపీకి మరో మెగా ఇన్వెస్ట్‌మెంట్ రాబోతోందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడబోతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ రేపు (గురువారం) ఉదయం 9 గంటలకు భారీ పెట్టుబడి ప్రకటన చేయనున్నట్లు ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించారు. ‘2019లో ఆ కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసింది. కానీ ఇప్పుడు తుఫాను మాదిరిగా మళ్లీ ఏపీకి రాబోతోంది....

Read Full Article

Share with friends