నేడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
భారీ భద్రతా ఏర్పాట్లు.. 58 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో సీల్ మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉపఎన్నిక పోలింగ్ నేడు జరుగనుంది.. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికలో వేలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీటీవీ పర్యవేక్షణ, అదనపు పోలీసు...