Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

19న పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక..

సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఘన ఏర్పాట్లు – సీఎం చంద్రబాబు సమీక్ష మన భారత్, అమరావతి: సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిని సందర్శించనున్నారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించనున్నాయి. సీఎం చంద్రబాబు, ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ...

Read Full Article

Share with friends