Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైదరాబాద్‌లో అలర్ట్..! దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు

ఢిల్లీ పేలుడు ఘటన అనంతరం భద్రతా దళాల హైఅలర్ట్ – స్టేషన్లు, బస్టాండ్లలో కఠిన చెకింగ్‌లు మన భారత్, హైదరాబాద్: ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు ప్రారంభించారు. నగరంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, ప్రజా రద్దీ ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్ఫ్‌పీ (RPF) సిబ్బంది,...

Read Full Article

Share with friends