Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అగ్ని ప్రమాదం.. 50 క్వింటాళ్ల పత్తి బూడిద 

జైనథ్‌లో అగ్ని ప్రమాదం.. 50 క్వింటాళ్ల పత్తి బూడిద  లక్ష్మీపూర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు – రైతుకు తీవ్ర నష్టం మన భారత్, జైనథ్, నవంబర్ 10: జైనథ్ మండలంలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ స్టేషన్ అధికారుల సమాచారం ప్రకారం, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు ఎడవ్ దీపక్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే అగ్ని ప్రమాదం తీవ్రరూపం దాల్చి పరిసర ప్రాంతాలను ఆందోళనకు...

Read Full Article

Share with friends