రేపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్..
రేపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ – స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటించిన కలెక్టర్ నవంబర్ 14న కౌంటింగ్ రోజు కూడా సెలవు మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో, ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఐటీ కంపెనీలకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఉపఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, మరియు ప్రభుత్వ యంత్రాంగం...