Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉల్లాస్ శిక్షణ తరగతులు ప్రారంభం..

వివోఏలకు ఉల్లాస్ శిక్షణ తరగతులు ప్రారంభం నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యం మన భారత్, తాంసీ, నవంబర్ 10: మండలంలోని ఐకేపీ భవనంలో వీవోఏలకు (VOA) నవభారత్ సాక్షరత  ఉల్లాస్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ ప్రధానంగా 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి సుజ్ఞాన సమాజ నిర్మాణం దిశగా అడుగులు వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా సీఆర్పీ శోభారాణి మాట్లాడుతూ.. మహిళల చదువుతోనే కుటుంబ, సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి వీవోఏ...

Read Full Article

Share with friends