జాగృతి జనం బాటలో కవిత..
ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన రెండవ రోజు సందడి! మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 4: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలో “జాగృతి జనం బాట” కార్యక్రమాన్ని రెండవ రోజూ ఉత్సాహంగా కొనసాగిస్తారని జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా కలవాలని లక్ష్యంగా ఆమె పర్యటనలో పలు కీలక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని తనిష్క్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు....