ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – రంగారెడ్డి బస్సు ప్రమాదం కన్నీరుమన్నారులు మన భారత్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఒక కుటుంబంలో శోకసంద్రాన్ని మిగిల్చింది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కుటుంబం మీద విషాదం ముసురుకుంది. ఆయన ముగ్గురు కూతుళ్లు — నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ముగ్గురూ హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఇటీవల...