హైదరాబాద్ తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు..
హైదరాబాద్‌లో జరిగే ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు మన భారత్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన ,నవంబర్ 1: పద్మశ్రీ అవార్డు గ్రహీత, మందకృష్ణ మాధిగ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇంద్రపార్క్ నుండి ప్రారంభమయ్యే ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి రెబ్బెన మండలం నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా బయలుదేరారు. అన్నగారి ఆదేశాల మేరకు ఈ ర్యాలీకి హాజరవ్వడానికి రెబ్బెన గ్రామపంచాయతీ ప్రాంగణం వద్ద గోగర్ల రాజేష్, చిలుముల నర్సింహులు, తైదల కృష్ణ, గొగర్ల...