Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎకరాకు రూ.10 వేలు కాదు.. రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి: కవిత

మత్తడి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ – కల్వల మత్తడి వద్ద రైతుల బాధలు తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు మన భారత్, కరీంనగర్, అక్టోబర్ 31: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైతుల తరపున బలమైన స్వరం వినిపించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి వద్ద భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఆమె, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..“రైతులు ఎకరాకు రూ. 10...

Read Full Article

Share with friends