కల్తీ డీజిల్ తో ఘరానా మోసం..
హనదారులను మోసం చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం మన భారత్, నారాయణపేట: మరికల్ మండలం బెల్కటూర్ పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ ను విక్రయిస్తూ ఘరానా మోసం చేస్తున్నారని వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ డీజిల్ విక్రయించడంతో తమ వాహనాలు మరమ్మతులకు గురై తెల్లటి పొగ వచ్చి ఆగిపోతున్నాయన్నారు.ఈ విషయాన్ని పెట్రోల్ బంక్ యాజమానికి చరవాణి ద్వారా జరిగిన మోసాన్ని తెలియజేస్తే డబాయిస్తున్నారని వాపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 26వ తేదీన ఆదివారం...