Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పత్తి రైతులకు మంత్రి సూచన..

తేమ శాతం 12% మించకూడదని మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్‌: పత్తి పంటను విక్రయించే సమయంలో రైతులు తేమ శాతంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి పంటను మార్కెట్ యార్డులు లేదా జిన్నింగ్ మిల్లులకు తీసుకురావడానికి ముందు తేమ శాతం 12 శాతం మించకుండా చూడాలని ఆయన సూచించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, “పత్తి తేమ శాతం అధికంగా ఉంటే రైతులకు కనీస మద్దతు ధర (MSP) లభించే...

Read Full Article

Share with friends