Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మొంథా తుఫాను ఎఫెక్ట్‌.. రాష్ట్రంలో 22 జిల్లాల విద్యార్థులకు సెలవులు

మొంథా తుఫాను ఎఫెక్ట్‌.. రాష్ట్రంలో 22 జిల్లాలకు స్కూల్, కాలేజీ సెలవులు తీవ్ర గాలులు, భారీ వర్షాల హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం మన భారత్, అమరావతి : మొంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఉధృతంగా మారింది. వర్షాలు, బలమైన గాలులు కొనసాగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ముఖ్యంగా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే కాకినాడ...

Read Full Article

Share with friends