Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గంజాయి నిందితులపై ఉక్కుపాదం

ఇల్లందు పోలీసులు నిందితుడు సపావత్ వెంకన్నపై పీడీ యాక్ట్ నమోదు మన భారత్, భద్రాద్రి కొత్తగూడెం :జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సపావత్ వెంకన్న అనే వ్యక్తిపై ఇల్లందు పోలీసులు పీడీ యాక్ట్ (Preventive Detention Act) అమలు చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, ఇల్లందు డీఎస్పీ చంద్రభాను మార్గదర్శకత్వంలో ఇల్లందు సీఐ సురేష్ ఆధ్వర్యంలో ఈ...

Read Full Article

Share with friends