చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ
చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ – అనుమతి లేకుండా పేరు, ఫోటోలు వాడరాదని ఆదేశం మన భారత్, హైదరాబాద్: ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి పేరు, ఫోటో, వాయిస్, లేదా ఏ విధమైన వ్యక్తిగత గుర్తింపులను అనుమతి లేకుండా వాడరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన వ్యక్తిత్వం, ప్రచార హక్కులు దుర్వినియోగమవుతున్నాయంటూ చిరంజీవి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం కోర్టు ఆయన పక్షాన...