జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 81 మంది అభ్యర్థులు బరిలో!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 135 నామినేషన్లకు ఆమోదం — 81 మంది అభ్యర్థులు బరిలో! హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. మంగళవారం నాటికి ముగిసిన నామినేషన్ల దాఖలులో మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. వీటిలో ఫార్మాసిటీ, ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున సామాజిక సంస్థలు, రైతులు, నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరిశీలన...