Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓబీసీ చైర్మన్‌ కృష్ణయ్యకు కీలక భాద్యతలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో రెహమత్నగర్ డివిజన్ ఇంచార్జ్‌గా గొల్ల కృష్ణయ్య నియామకం నారాయణపేట జిల్లా ఓబీసీ చైర్మన్‌కు కీలక భాద్యతలు అప్పగించిన పార్టీ నేతృత్వం మన భారత్, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న వేళ, బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నారాయణపేట జిల్లా ఓబీసీ చైర్మన్‌ శ్రీ గొల్ల కృష్ణయ్యను రెహమత్నగర్‌ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించింది. పార్టీ తరఫున బలమైన వ్యూహాలతో ఎన్నికల సమరాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని...

Read Full Article

Share with friends